ఏజెన్సీలో జంట హత్యల కలకలం


విశాఖ ఏజెన్సీలో:


జి.మాడుగుల మండలం లో  వన్జారీ పంచాయితీలో రెండు హత్యలు కలంకల  రేపాయి వాలంటీర్ భర్త ఉలంగి సూరిబాబు,ను రాడ చైతన్య రాజు హత్య చెయ్యగా,చైతన్య రాజు ను సూరిబాబు కుటుంబం హత్య చేసింది..ఒకేసారి రెండు హత్యలు దీనితో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి అల్లకల్లోలంగా మారిన వైనం