విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు తాత్కాలికంగా మూసివేత


విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు తాత్కాలికంగా మూసివేత


సర్వదర్శనాలు నిలిపివేయాలని నిర్ణయం


తక్షణమే అమలు చేయాలని ఆదేశించిన పీఠాధిపతులు స్వరూపానంద, స్వాత్మానంద


యదావిధిగా కొనసాగనున్న నిత్య కైంకర్యాలు


కైంకర్యాల అనంతరం మన్యుసూక్త, అమృత పాశుపత హోమాలు, ధన్వంతరి జపం, అరుణ పారాయణ చేపట్టాలని ఆదేశాలు


తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో విశాఖ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాలు