భయానికి పరిస్థితిలో విశాఖ ప్రజలు..


విశాఖ:


 అల్లిపురం వైపు వెళ్లే అన్ని రహదాలు మూసేసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు.


కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివాసం చుట్టూ అస్తదిగ్బంధం


తీవ్ర అంతరాయం తో వాహనదారులకు ఇబ్బందులు..


ఇంటి నుండి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిక


భయానికి పరిస్థితిలో విశాఖ ప్రజలు..