పో..పో..కరోనా శారదా పీఠంలో యాగం


 


 విశాఖ శారదాపీఠంలో ప్రారంభమైన విషజ్వర పీడా హర యాగం. యాగాన్ని పర్యవేక్షిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర 


- ప్రస్తుతం దేశానికి కాలసర్పదోషముంది -స్వామి స్వాత్మానందేంద్ర


గ్రహ మైత్రి సమంగా లేని కారణంగానే సమాజంపై కరోనా తరహా వైరస్ ల ప్రభావం -స్వామి స్వాత్మానందేంద్ర


ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి -స్వామి స్వాత్మానందేంద్ర


నివారణ కోసం అమృత పాశుపతంతో కూడిన  విషజ్వర పీడా హర యాగం చేపట్టాం -స్వామి స్వాత్మానందేంద్ర


వేదమంత్రాలతో పాటు యోగ వాసిష్టంలో సూచించిన మంత్ర భీజాక్షరాల సంపుటి యాగంలో ఉంటుంది -స్వామి స్వాత్మానందేంద్ర


సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, గోమయంతో కూడిన పిడకలను యాగానికి వినియోగిస్తున్నాం -స్వామి స్వాత్మానందేంద్ర


యాగ ధూళి సర్వ మానవాళి శ్రేయస్సుకి ఉపయోగపడాలని విశాఖ శారదాపీఠం కోరుకుంటోంది -స్వామి స్వాత్మానందేంద్ర


11 రోజులపాటు అనేక మంది రుత్విక్కులు యాగం నిర్వహిస్తారు


 -స్వామి స్వాత్మానందేంద్ర