కరోనా దృష్యా తెలంగాణ టెన్త్‌ పరీక్షలు వాయిదా

HYD: కరోనా దృష్యా తెలంగాణ టెన్త్‌  పరీక్షలు వాయిదా వేయాలనిప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  రేపు శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథం సోమవారం నుంచి ఈనెల 30 వరకు.. జరగాల్సిన టెన్త్‌ పరీక్షలు వాయిదా ఈనెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం.