అమరావతి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్.
ప్రజా రవాణా నిలిపివేస్తున్నాం.
నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు క్లొజ్ చెయ్యాలి.
విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారం ఇవ్వాలి.
దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తుంది.
ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నాం.
గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.
ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలి.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలి.
విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి పెట్టండి.
నిత్యవసర వస్తువుల ధరలను సిద్ధం చెయ్యాలి.
అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతాం.
రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించండి.
అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవు.
తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తుంది.
ఏపీలో 4.5శాతం మాత్రమే ఐసీయూ వెళ్లే అవకాశం ఉంది.
ఏపీలో ప్రస్తుతం కరోన అదుపులో ఉంది.
14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నాం.
వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలి.
ఏపీ ప్రభుత్వం రేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక కేజీ కందిపప్పు ఉచితం.
ఇస్తూ ఏప్రిల్ 4వ తేదీన ₹1000 నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..